ఆనందమయ జీవనశైలికి అసలైన చిరునామా… బ్రిస్సా ప్రీమియం రెసిడెన్సియల్ ప్లాట్స్

1.విలువలే లక్ష్యంగా... విజయాలే ప్రామాణికంగా...

రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధికి ప్రతిరూపం అయిన ప్రాజెక్టులు రూపొందించి, అనతి కాలంలోనే వినియోగదారుల ఆదరణని,అభిమానాన్ని పొందిన సంస్థ హస్తిన
నేటి వినియోగదారుల అవసరానికి అనుగుణంగా, వారి అభిరుచులను ప్రతిబింబిస్తూ, వెంచర్లను రూపొందించి రియల్ ఎస్టేట్, విల్లాస్, అపార్ట్మెంట్స్, కమర్షియల్స్ ఇలా ప్రతి విభాగంలో తనదైన ముద్ర తో ముందుకెళ్తోంది “హస్తిన “

2.పకృతిలో మమేకమైన జీవనం ప్రతిరోజు సంతోషాలతో స్వాగతం

నేటి యాంత్రిక జీవనంలో, ప్రశాంతమైన జీవన శైలిని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాంటి వారికి హస్తిన బ్రిస్సా ఒక అద్భుత అవకాశం. అభివృద్ధికి నెలవైన భాగ్యనగరంలో, ప్రశాంతత కొలువైన ప్రదేశంలో, చక్కని వసతులతో, పచ్చని ప్రకృతిలో, 23 ఎకరాల సువిశాల స్థలంలో, మీ కుటుంబం అంతా ప్రతిరోజు సంతోషాలను స్వాగతించేలా రూపుదిద్దుకుంటుంది హస్తిన బ్రిస్సా.

3.అభివృద్ధికి నెలవైన నగరంలో... ఆనందాలు కొలువైన ప్రదేశంలో...బ్రిస్సా ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్

అన్ని రంగాల అభివృద్ధితో, ప్రపంచాన్నే ఆకర్షిస్తున్న నగరం హైదరాబాద్. నగరం నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవేలో, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా, కడ్తాల్ టౌన్ కి చేరువగా, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ లాంటి అభివృద్ధి చెందిన పరిసరాల నడుమ, DTCP అప్రూవల్ తో నమ్మకమైన పెట్టుబడికి నిలువెత్తు ప్రతిరూపంలా నిర్మితమవుతోంది హస్తిన బ్రిస్సా.

4. ఆహ్లాదకరమైన పరిసరాలు ఆనందాన్ని పెంచే సౌకర్యాలు

మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని,మన కుటుంబాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మారుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా ప్రతి వ్యక్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో,చక్కని పరిసరాల నడుమ, అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన నివాసాన్ని ఎంచుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో,అన్నిరకాల అనుమతులతో,మేటి సౌకర్యాలకి అదనంగా క్లబ్ హౌస్ సదుపాయాలు కల్పిస్తూ,మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది హస్తిన బ్రిస్సా